గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్

Spread the love

గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ నిపుష్పగుచ్చం తో మర్యాద పూర్వకంగా కలిసిన డి ఎస్ పి పోతురాజు

ఇటీవల కాలంలో సాదారణ డిఎస్పీల బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లా తూళ్లూరు సబ్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న పోతురాజు స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ అయినారు

డిఎస్పీ శ్రీ పోతురాజు స్పెషల్ బ్రాంచ్ డి ఎస్ పి గా పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చంతో గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ని కలవడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page