ఢిల్లీ లో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు – కేటీఆర్

Spread the love

Greetings to the party workers on the occasion of the inauguration of BRS office in Delhi – KTR

ఢిల్లీ లో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు – కేటీఆర్

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ,దేశంలో ఒక గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.

ఆనాడు ఎలాగైతే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంథాను అనుసరించారో..అలాగే ఈనాడు దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని కేసీఆర్ ప్రారంభిస్తున్నారు.

ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర రావు ప్రత్యేక అనుమతితో ఢిల్లీలోని బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్నాను.

ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం.

సిరిసిల్లలో సెస్ ఎన్నికల నామినేషన్లు కూడా ఈ రోజే ఉన్నాయి…

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలు బీఆర్ఎస్ వేదికగా దేశం మొత్తానికి పరిచయం అవుతాయి.

దేశంలో రాబోయే గుణాత్మక మార్పుకు ఈనాటి బీఆర్ ఎస్ కార్యాలయ ప్రారంభం నాంది.

Related Posts

You cannot copy content of this page