ఘనంగా తాళ్లూరి హరీష్ బాబు జన్మదిన వేడుకలు

Spread the love
Grand celebration of Talluri Harish Babu's birthday

ఘనంగా తాళ్లూరి హరీష్ బాబు జన్మదిన వేడుకలు


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లూరి హరీష్ బాబు జన్మదిన వేడుకలు సోమవారం రోజు ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ హాజరై తాళ్లూరి హరీష్ బాబుని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు రంగశెట్టి కోటేశ్వరావు బొగ్గుల భాస్కర్ రెడ్డి ఐలూరు ఉమామహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page