ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Spread the love

Grand celebration of Children’s Day *

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు*

రంగా రెడ్డి జిల్లా సాక్షిత

భారతదేశ మాజీ ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా స్థానిక పాఠశాల అయినటువంటి ఢిల్లీ వరల్డ్ స్కూల్ టీచర్స్ కాలనీ షాద్‌నగర్ నందు ప్రధానోపాధ్యాయులు సాగర్ అధ్యక్షతన బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ నల్లపాటి సాయినాథ్ విచ్చేసి నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి పాఠశాల విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు.

అలాగే విద్యార్థులు ఆటపాటలతో కార్యక్రమాన్ని జరుపుకోవాడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అలాగే , ప్రిన్సిపల్ సాగర్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ, ఉపాధ్యాయులు , సహాఉపాధ్యాయులు,పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Related Posts

You cannot copy content of this page