SAKSHITHA NEWS

ఘనంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి గారి జన్మదిన వేడుకలు.

*టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.నియోజకవర్గం నుండి అన్ని ప్రాంతాల ప్రజలు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ర్యాలిగా తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.తమ అభిమాన నాయకుడికి గజమాలలు వేసి,పూల దండాలు శాలువాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

టి‌పి‌సి‌సి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ గారు,మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి‌.మధుసూదన్ రెడ్డి,ఫిషర్మాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు సాయి కుమార్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎలుగంటి మధుసూదన్ రెడ్డి,సొంటిరెడ్డి పున్నారెడ్డి,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సదానందం,మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆర్.లక్ష్మి,ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,కుత్బుల్లాపూర్ మండల మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు బత్తుల చిరంజీవి,జ్యోత్స్న లాల్ సింగ్ నాయక్,రవి నాయక్,ఐ‌ఎన్‌టి‌యూ‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ ఆయిలయ్య గౌడ్,ఫిషెర్మన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పోషి మహేశ్,125 డివిజన్ ఇంచార్జ్,మైనారిటీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్,126 డివిజన్ ఇంచార్జ్,రాష్ట్ర ఓ‌బి‌సి సెల్ జాయింట్ కన్వీనర్ గడ్డమీది భరత్ గౌడ్,127 డివిజన్ ఇంచార్జ్ మేకల ఎల్లయ్య,128 డివిజన్ ఇంచార్జ్ ఫలాహ్ ఉర్ రహ్మాన్,129 డివిజన్ ఇంచార్జ్ నీలి రహ్మతుల్లా,130 డివిజన్ ఇంచార్జ్ మరియు కుత్బుల్లాపూర్ మైనారిటీ సెల్ అధ్యక్షులు చాంద్ పాషా,131 డివిజన్ ఇంచార్జ్,ఏ‌ఐ‌సి‌సి హ్యూమన్ రైట్స్ రాష్ట్ర యువజన అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ,132 డివిజన్ ఇంచార్జ్ పూర్ణచందర్ మరియు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అనుభంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS