బలహీనమైన సమయంలో ఆసరాగ తోడు నిలుస్తున్న ప్రభుత్వం

Spread the love

government-that-stands-by-asaraga-in-times-of-weakness

బలహీనమైన సమయంలో ఆసరాగ తోడు నిలుస్తున్న ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులు పంపిణి చేశారు.

Related Posts

You cannot copy content of this page