మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన – గొట్టిముక్కల

Spread the love

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన – గొట్టిముక్కల పాండురంగ రావు

నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి గా ఎన్నికైన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు, సినీ నిర్మాత, పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల పాండురంగ రావు మరియు సినీ ప్రముఖులు అయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది,


ఈ యొక్క కార్యక్రమం లో మంత్రి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారాంగ్, కార్యదర్శి అనుపమ్ రెడ్డి మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిల్ రాజు కార్యదర్శి దామోదర ప్రసాద్, తెలంగాణ సినిమా రచయితల సంగం అధ్యక్షులు పులి అమృత్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శి టీ ప్రసన్న కుమార్ దర్శకులు కే రాఘవేంద్ర రావు సినీ నిర్మాతలు దగ్గుబాటి సురేష్ సి కళ్యాణ్ తమ్మలపల్లి రామసత్యనారాయణ సుధాకర్ రెడ్డి తదితర ప్రముఖులు కలిసి సినిమా రంగంలోని పాలు విషయాలపై చర్చించడం జరిగింది

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page