గొప్ప మానవతావాది గూడెం మధుసూదన్ రెడ్డి

Spread the love

Goodem Madhusudan Reddy was a great humanitarian

గొప్ప మానవతావాది గూడెం మధుసూదన్ రెడ్డి

పటాన్చెరు నియోజకవర్గ వీఆర్ఏలకు ముందే దసరా పండుగ

180 మంది వీఆర్ఏలకు 10 వేల రూపాయల చొప్పున 18 లక్షలు రూపాయల ఆర్థిక సాయం అందించిన గూడెం మధుసూదన్ రెడ్డి

కృతజ్ఞతలు తెలిపిన వీఆర్ఏలు

పటాన్చెరు

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.

నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న 180 మంది వీఆర్ఏలకు (గ్రామ రెవెన్యూ సహాయకులు) దసరా పండుగను పురస్కరించుకొని.. 10 వేల రూపాయల చొప్పున.. 18 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

తమ జీవితాల్లో రెండు రోజుల ముందే దసరా పండుగ వచ్చిందంటూ వీఆర్ఏలు ఆనందం వ్యక్తం చేశారు.

సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వీటిని అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, గూడెం విక్రమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page