హుజురాబాద్ పట్టణంలోని గ్లోబల్ షో టో కా న్ కరాటే డో ఇండియా కరాటాధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో

Spread the love

Global Show To Kan Karate Do India Karate President SK Jalil in Huzurabad town

హుజురాబాద్ పట్టణంలోని గ్లోబల్ షో టో కా న్ కరాటే డో ఇండియా కరాటాధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో

ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ

పొంది. ఇటీవల. కరీంనగర్ జిల్లాలో జరిగిన గుజూరియో కరాటే అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు పోటీలలో కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో హుజురాబాద్ కు చెందిన కరాటే విద్యార్థులు ఏడుగురు. పాల్గొని వివిధ ఈవెంట్లో. ఎస్కే సదుల్లా బాబా. 9 సంవత్సరాల విభాగంలో. స్పారింగ్ లో గోల్డ్ మెడల్ మరియు క టాస్ లో సిల్వర్ మెడల్. 12 సంవత్సరాల విభాగంలో ఎండి అయ్యాన్ స్పారింగ్. గోల్డ్ మెడల్.

మరియు కటాస్ విభాగంలో గోల్డ్ మెడల్ లో . 8 సంవత్సరాల విభాగంలో బి దేవాజ్. క టాస్ లో గోల్డ్ మెడల్. 10 సంవత్సరాల బి భాగంలో ఎస్ మహేష్ క టాస్ లో గోల్డ్ మెడల్. 11 సంవత్సరాల విభాగంలో ఎస్ సాయి చరణ్ క టాస్ విభాగంలో గోల్డ్ మెడల్ . ఏడు సంవత్సరాల విభాగంలో మొహమ్మద్. ఆసిఫ్ బాబా క టాస్ గోల్డ్ మెడల్. ఈ కరాటే ఫోటోలో పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్థులకు మరియు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు విద్యార్థులను .

తెలంగాణ రాష్ట్ర ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్. popa కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్. కరీంనగర్ జిల్లా బి.ఆర్.ఎస్ వై ప్రధాన కార్యదర్శి & 17 వ వార్డు ఇంచార్జ్ టిఆర్ఎస్ మొహమ్మద్ ఖాలిద్ హుస్సేన్ . ఏక్ మినార్ మజీద్ అధ్యక్షులు జలాలుద్దీన్ అక్బర్ . న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ సార్. మహాత్మ జ్యోతి పూలే అధ్యక్షులు సమ్మయ్య. కాట్రపల్లి మాజీ సర్పంచ్ బిక్షపతి. 15 వార్డ్ బిఆర్ఎస్ అధ్యక్షులు ఉప్పు శ్రీనివాస్. 14 వార్డ్ బిఆర్ఎస్ అధ్యక్షులు గంట మధు.లక్ష్మణమూర్తి .కరాటే విద్యార్థులను అభినందించారు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page