రంగారెడ్డి :శంకర్పల్లి :ఫిబ్రవరి 23(సాక్షిత న్యూస్) : టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కొమ్ముల లోకేశ్వర్ ఎస్ టి ఓ భూమయ్యకు టిఆర్టిఎఫ్ 2024 క్యాలెండర్ ని బహుకరించారు ఈ సందర్భంగా ఎస్టీఓ భూమయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు మంచి విద్యను అందుకోవాలని స్టేట్ కౌన్సిలర్ కే బిక్షపతి మరియు తదితరులు పాల్గొన్నారు
ఎస్ టి ఓ భూమయ్యకు బహుకరణ
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS