కవితక్క పుట్టినరోజు సందర్బంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఎ

Spread the love

కవితక్క పుట్టినరోజు సందర్బంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఎ
పేరుతో కందుల సంధ్యారాణి నిరుపేద కుటుంబానికి నూతన గృహ నిర్మాణ బాహుకరణ
మరియు గృహ ప్రవేశం

నిరుపేద జీవితాలలో వెలుగులు నింపడమే తమ ద్యేయమని తమకు తోచిన సహాయం పేదవారికి ఎల్లవేలలో ఉంటుందని పాలకుర్తి జెడ్పీటీసీ బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కందుల సంధ్యారాణి అన్నారు.
నిజామ్ బాద్ ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితక్క పుట్టినరోజు సందర్బంగా గిఫ్ట్ ఏ స్మైల్ క్రింద మల్కాపూర్ లోని నిరుపేద కుటుంబానికి ఉండనికి గుడ్ కూడా లేదని తమని ఆశ్రయించి వారి బాధను వెల్లుబుచ్చారని వెంటనే మీకు అండగా మేము ఉంటామని గృహ నిర్మాణం చేపిస్తామని మాట ఇచ్చి  ఎమ్మెల్సీ కవితక్క పుట్టినరోజు నాటికి గృహ నిర్మాణం పూర్తి అయి నేడు గృహప్రవేశం చేయడం సంతశఖరమని పేర్కొన్నరు.
 నిరుపేద జీవితాలలో వెలుగులు నింపడమే ద్యేయంగా కేసీఆర్ కేటీఆర్ కవితక్క స్పూర్తితో రామగుండం నియోజవర్గం లో పనిచేస్తున్నామని సంధ్యారాణి పేర్కొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వారితో పాటుగా
కే.వీ.ఆర్,డాక్టర్.రమేష్,మల్లేష్,విజయ్,బీ.వేణుగోపాల్,నరేష్,కండె సాగర్,మద్దెల దినేష్,నరెందర్,వీణా,శ్రీదేవి,జిల్లెల స్వరూప,లక్ష్మీ,ఎడ్ల శిరీష,గువ్వల మమత,ఎడ్ల జ్యొతి,అమ్మక్క,కిష్టమ్మ మరియు కుటుంబ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page