SAKSHITHA NEWS

Gangamma Jatara was organized with great splendor and a large number of devotees paid their noses

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తుల తమ ముక్కుబడులను చెల్లించుకున్నారు మొదటి గా దేసమ్మ తల్లి కి సరస్వతి వేష అలంకరణ , ఒరుగుంఠాలమ్మ కి గాయత్రి దేవి వేష అలంకరణ చేసి ఊరేగింపుగా వచ్చి నగరి చావడి దగ్గర భక్తులకోసం దర్శన భాగ్యం ఏర్పాటు చేశారు రాత్రి 10.45 ప్రారంభమై గంగమ్మ అమ్మవారి ని ఊరేగింపు గా తీసుకెళ్ళి చావడి దగ్గర తెల్లవారి జామున 4.30 గంటలకు చేరుకుంది అనవాయితీ ప్రకారం జాతర నిర్వాహకులు మొదటి కర్పూర హారతి ఇచ్చి అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు, అంతేకాకుండా గంగమ్మ తల్లి కి 108 బంగారు కాసులు హారం భక్తులు విరాళంగా అందిచ్చారు, ఈ కాసుల హారం నగరి ఎల్. కే. అర్ గోల్డ్ ప్యాలస్ (రామన్) వారు చే చేయించడం జరిగింది.


SAKSHITHA NEWS