అక్విడేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : గడ్డంఅంజి డి సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేటజిల్లా వ్యాప్తంగా పలు దినపత్రికల్లో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కొనసాగుతూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిలా నిలుస్తూ సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టులము జర్నలిస్టుల సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టుల నూతన అక్రిడేషన్ల జారీ ప్రక్రియను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని తమరి ద్వారా వేడు కుంటున్నాము , అని గడ్డం అంజి అన్నారు , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 అక్టోబర్ నెలలో చేపట్టవలసిన నూతన అక్రిడేషన్ జారీ ప్రక్రియను ఇప్పటివరకు కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టటం సమంజసం కాదు , ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే నూతన అక్రిడేషన్ల జారీ ప్రక్రియను చేపట్టాలని కోదాడ జర్నలిస్ట్ అసోసియేషన్స్ తరపున కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది , ఈ కార్యక్రమంలో గడ్డం అంజి మరియు టీఎస్ జేఏ సూర్యాపేట జిల్లా సీనియర్ నాయకులు బాణాల అబ్రహం పాల్గొన్నారు .
అక్విడేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : గడ్డంఅంజి
Related Posts
శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం
SAKSHITHA NEWS శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం లో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి ప్రారంభమై చింతల్ లో ఉన్న శ్రీ…
ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు
SAKSHITHA NEWS ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు మల్లన్న గిదేంది.. సర్వే నెంబర్ 166,167, సూరారం కుత్బుల్లాపూర్ మండలంలో CMR స్కూల్ ఆవరణంలో ప్రభుత్వ భూమి 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి…