డిసెంబర్ 09న మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం,మరియు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మన బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంబీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ అధ్యక్షతన, బీఆరెస్ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. భాగంగా ఆరోజు నిర్వహించే కార్యక్రమం విజయవంతం చేసే దిశగా తీసుకోవాల్సిన ప్రణాలికలు, సలహాలు, సూచనలు వంటి అంశాలపై కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యలు, ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ,నాయకులు, మహిళా నాయకులు, అందరూ కలిసి చర్చించారు.
డిసెంబర్ 09న మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం
Related Posts
సుధా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం
SAKSHITHA NEWS సుధా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం సూర్యాపేట లో సుధా బ్యాంక్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి ఐనా సందర్భంగా శుక్రవారం సుధా బ్యాంకులో రజతోత్సవ వేడుకలను బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్…
రేవంత్ సర్కార్కు జనవరి 26 గుబులు.
SAKSHITHA NEWS రేవంత్ సర్కార్కు జనవరి 26 గుబులు..! ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంగారు ఎందుకు? అంత అన్నాం. ఇంత అన్నాం. ఎంతో గొప్పగా ఓ డేట్ కూడా అనౌన్స్ చేశాం. టైమ్ దగ్గర పడుతోంది. ఇంకో 9 రోజులే ఉంది.…