మంచిర్యాల నియోజక వర్గంలోని ఆటో సోదరులకు ఉచిత పూర్తి బీమా సౌకర్యాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 11.02.2024న అందిస్తున్నారు.
▪️ తెలంగాణ రాష్ట్రంలోని ఆటో సోదరులకు ఫుల్ ఇన్సూరెన్స్ ను ఉచితంగా అందించడం ఇదే తొలిసారి.
▪️ ఈ ఉచిత ఇన్సూరెన్స్ వల్ల మంచిర్యాల నియోజకవర్గంలో ని దాదాపుగా 3,000 ఆటో సోదరాలకు లబ్ధి చేకూరనుంది.
▪️ దక్షిత గ్రూప్ ఆఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సహకారంతో.. మంచిర్యాల ఆటో సోదరులకు ఈ ఉచిత బీమాను అందివ్వడం జరుగుతోంది.
▪️ ఆటో సోదరులను కూడా ఆర్థికంగా ఆడుకోవలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
▪️ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదలు, దళితులు, కార్మికులు అణగారిన వర్గాల పక్షాన నిలబడుతుంది.