ఉచిత కంటి పరీక్షలు మరియు కాటరక్ట్ ఆపరేషన్ల శిబిరం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారి అద్వర్యంలో 129 డివిజన్ (సూరారం),సంజయ్ గాంధీనగర్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు మరియు కాటరక్ట్ ఆపరేషన్ల శిబిరం నిర్వహించడం జరిగింది.
సుమారు 300 మంది పేద ప్రజలు ఈ శిబిరానికి విచ్చేసి కంటి పరిక్షలు చేయించుకోవడం జరిగింది.అవసరమైన వారికీ కళ్ళద్దాలు మరియు కాటరక్ట్ ఆపరేషన్లు చేయిస్తానని నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 129 డివిజన్ మెంబెర్షిప్ ఇంచార్జ్ నీలి రహ్మతుల్లా,పద్మ రావు,వినోద్ కుమార్,చిన్న జార్జ్,సాల్మన్ రాజు,సైదాబీ,అచ్చెమ్మ, క్యాంపు చైర్మన్ కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి,లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొట్టే మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు
ఉచిత కంటి పరీక్షలు మరియు కాటరక్ట్ ఆపరేషన్ల శిబిరం
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…