ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు నాలుగు నియోజకవర్గాల చూపు

Spread the love

Four constituencies look towards Adala Prabhakar Reddy

ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు నాలుగు నియోజకవర్గాల చూపు

నెల్లూరు జిల్లాలో ఆదాల కు నాలుగు నియోజకవర్గాలు కంచుకోట

ఏ పార్టీ అయినా ఆదాల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి అయితే..ఆయన విజయం నల్లేరు మీద నడకే

నెల్లూరు టౌన్,కోవూరు,కావలి,ఉదయగిరి నియోజకవర్గాల ప్రజల చూపు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు

ఆయన నిర్ణయమే తరువాయి..ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..ఎక్కడ నుంచి బరిలో దిగుతారు అనేది ఉత్కంఠగా మారింది

పార్టీ ఏదైనా అభ్యర్థి ఆదాల అయితే ఆయన గెలుపు లాంఛనమే అంటున్న BKR NEWS సర్వే

ఆదాల ప్రభాకర్ రెడ్డి ముందు ఎవరు సరిలేరు..ఆయనకు ఆయనే సాటి అనే విదంగా ప్రజల ఆశీస్సులు

2024 ఎన్నికల్లో పార్లమెంట్ స్థానం నుంచి అసెంబ్లీ వైపు ఆదాల చూపు

గెలుపు గుర్రం ఆదాల కోసం ప్రతిపక్షాలు..పార్టీలోకి ఆహ్వానాల వెల్లువ

ఇక ఆయన తీసుకునే నిర్ణయమే తరువాయి..

నాలుగు నియోజకవర్గాల్లో ఆదాల గెలుపు డిక్లేర్ చేసిన ప్రజలు

Related Posts

You cannot copy content of this page