Foundation laying of development works in Kukat Pally constituency with Minister KTR
కూకట్ పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ తో కలిసి అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
సాక్షిత : కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ తో కలిసి పాల్గొన్న నగర మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు , నవీన్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు , ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు.