ఇటీవలే మైనంపల్లి హనుమంత్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి ,దూలపల్లి PACS ఛైర్మన్ గరిశే నరేందర్ ,కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్,డి.పోచంపల్లి మాజీ సర్పంచ్ యాదగిరి ముదిరాజ్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కర్రోళ్ళ సదానందం,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,దూలపల్లి PACS డైరెక్టర్ డప్పు నరేందర్,మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ సమీర్ ఖాన్,ఓబిసి సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గడ్డమీది భరత్ గౌడ్,131 డివిజన్ అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ,127 డివిజన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు జలీల్ ఖాన్,సంపత్,నరేశ్ గౌడ్,మిద్దెల సీతారాం రెడ్డి తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…