కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి, పేట్ బషీరాబాద్ లో జరిగిన వెల్ నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరవ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలకు అందుబాటుధరలలో నాణ్యమైన చికిత్స అందించాలని సంస్థ యాజమాన్యానికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్లు అసద్ ఖాన్, సుమన్ గౌడ్ వివేకానంద రెడ్డి, డాక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
కొంపల్లిలో వెల్ నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..
Related Posts
టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం .
SAKSHITHA NEWS టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం . సాక్షిత : ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో దారూర్…