నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..

Spread the love

Former MLA Kuna Srisailam Goud unveiled the new year calendar.

నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..


సాక్షిత : రంగారెడ్డి నగర్ కు చెందిన బీజేపీ నాయకులు రామగిరి రాకేష్ మరియు పరమేష్ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ షాపూర్ నగర్ లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ అసెంబ్లీ ప్రభారీ పాపయ్య గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ బుచ్చి రెడ్డి, నాయకులు మోతే శ్రీనివాస్ యాదవ్, వెంకట్, నాగేందర్ రెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page