సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: బీజేపీ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందం జన్మదినం సందర్బంగా ఆయన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర కన్వీనర్ ఉప్పల రాజు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి నాయకులు మోతె శ్రీనివాస్, ఏర్వ వెంకట్, సాయిరాం రెడ్డి, జూల సందీప్, మధు, ఈశ్వర్ రెడ్డి, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..
Related Posts
హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.
SAKSHITHA NEWS హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు విషయంలో హైకోర్టులో BRS అధినేత కేసీఆర్, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్, హరీష్ రావుకు ఇటీవల…
సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా
SAKSHITHA NEWS సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 10లోగా మండల కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ రాష్ట్ర పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత జిల్లా కమిటీల ఎన్నికలు కొనసాగించాలని అన్నారు. ఈ…