త్రిపుర గవర్నర్ గా నియమితులైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి కి రాష్ట్ర ఎంపీపీల పోరం అధ్యక్షులు రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు ఘట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి * మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఎంపీపీ మాట్లాడుతూ
దశాబ్దాలుగా బిజెపి విస్తరణ కోసం, ప్రజా సంక్షేమం కోసం సైద్ధాంతిక నిబద్ధతతో ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షునిగా వారు చేసిన కృషి ఈ తరం నాయకులకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనది అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బసవరాజు గౌడ్ కృష్ణ నరేష్ శివ నాయక్ బాబు అనిల్ గౌడ్ అశోక్ శివ సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు
త్రిపుర గవర్నర్ గా నియమితులైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…