మహిళా జర్నలిస్ట్కు ఆర్ధిక సహాయం

Spread the love

మహిళా జర్నలిస్ట్కు ఆర్ధిక సహాయం

ప్రముఖ వ్యాపార,సామజిక వేత్త ఎస్ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాస్ రావు మహిళా జర్నలిస్ట్ & ఎడిటర్ కు ఆర్ధిక చేయూత…

శ్రీకాకుళం జిల్లా మహిళా రిపోర్టర్, మహిళా మాస పత్రిక ఎడిటర్ రాధా నండూరి కు ఈ మధ్య కాలంలో ఆక్సిడెంట్ ఐన విషయం తెలుసుకొని ఆర్ధిక సహాయం అందజేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు తో పాటు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(IFWJ) యూనియన్ నాయకులైన జాతీయ కార్యదర్శి డోల అప్పన్న, జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ తిత్తి మరియు IFWJ ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు..మొదలవలస వాసు, టెంక శ్రీను, నాయుడు సింగుపురపు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page