ఉదయ్ చికిత్సకు ఆర్థిక సాయం

Spread the love
Financial assistance for Uday's treatment

ఉదయ్ చికిత్సకు ఆర్థిక సాయం


రంగారెడ్డి జిల్లా సాక్షిత బ్యూరో ప్రతినిధి


ఇటీవల కొత్తూరు దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ చికిత్స కోసం షాద్ నగర్ పట్టణానికి చెందిన హెల్పింగ్ హాండ్స్ అనే గ్రూప్ సభ్యులు అతని భార్య కు 17,500 ఆర్థిక సహాయం చేశారు,

ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులుకమల మాతాజీ, దత్తాత్రేయ దొంతు పాoడురంగయ్య, అగ్గనూర్ నందు, విష్ణు, రమేష్, బాలయ్య. తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page