సాక్షిత : వికారాబాద్ మండలం గోధుమగూడ గ్రామంలో వర్షాలతో ఇండ్లు కూలిపోయినటువంటి కావలి శంకరమ్మ, ఎదురే నర్సమ్మ, ఈడిగి, రామచంద్రయ్య, ప్యాట యాదయ్య లకు “సబితా ఆనంద్ ఫౌండేషన్” ద్వారా గ్రామస్తులు ఒక్కొక్కరికి Rs. 5000 రూపాయల చొప్పున మొత్తం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భర్త సత్యయ్య గౌడ్, వార్డు మెంబర్ అనంతయ్య, గ్రామ అధ్యక్షులు సుభాన్ రెడ్డి, డైరెక్టర్ శివకుమార్, కో ఆప్షన్ సభ్యులు యాదయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సబితా ఆనంద్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…