SAKSHITHA NEWS

farmers who blocked the sand quarries were also the villagers

కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని ఇసుక క్వారీల పనులను అడ్డుకున్న రైతులూ గ్రామస్థులు పట్టించుకోని ప్రభుత్వం అధికారులు ,,,,

వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఇసుక క్వారి మంజురు కగా పనులు చేపడుతున్న కంట్రాక్టర్ లు ఇష్టసారంగా చేస్తున్నారు అడ్డుకున్న రైతులు
ఇసుక తొడితే పుర్తిగా తమ పొలాలు ఎండీ పోతాయని
పొలాలగుండా లారీలు వెల్తె దుమ్ముతో పంటలు పండవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు
వెంటనె ఇసుక క్వారీల అనుమతులు రద్దు చేయలని లేదంటె పురుగుల మందు త్రాగి పొలాల వద్దే చనిపోతామని హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో కనుక కుమార్, మోరి స్వామి, ముద్దసాని స్వామి, జనగం సంపత్, నిమ్మల సమ్మయ్య, సంధి సురేందర్ రెడ్డి, మేకల కుముర రెడ్డి, వీరు మాట్లాడుతూ ప్రభుత్వ దృష్టికి ప్రభుత్వ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరారు
తమ తాతల కాలం నుండి భూమినీ మనేరు నే నమ్ముకొని బ్రతుకుతున్నామని అందరము రెండు మూడు ఎకరాల భుమి ఉన్నవాల్ళమే ఈ భూములు కోల్పోతే ఎలా బ్రతకాలని అన్నారు


SAKSHITHA NEWS