సూర్యాపేట జిల్లా:
విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం చెందిన సంఘటన మద్దిరాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన నెల్లుట్ల సోమయ్య రోజు మాదిరిగానే వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వ్యవసాయ మోటార్ వద్ద స్టాటరు కిందికి జరగడంతో దానిని స్టే వైర్ తో కట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ రావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు అతనికి ఒక భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసింది….
మద్దిరాల లో విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం
Related Posts
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
SAKSHITHA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…
సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్…