కుటుంబ పాలన…. బంగారు తెలంగాణ యెటు పాయె ?

Spread the love
Whatsapp Image 2023 11 24 At 12.12.14 Pm

కుటుంబ పాలన…. బంగారు తెలంగాణ యెటు పాయె ?

శంకర్‌పల్లి : నవంబర్24:-
శంకర్‌పల్లి పరిది లొని కొండకల్ గ్రామంలో బి జె పి అబ్యర్థి రత్నం తరపున గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. కమలం పువ్వు గుర్తుకే ఓటేద్దాం… రత్నం అన్న నాయకత్వాన్ని బలపరుద్దాం… కమలం పువ్వు గుర్తుకి ఓటు వెసి , బి ఆర్ యస్ పాలన ని తరిమి కొడదాం .. అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం, అని బి జె పి పార్టీ సబ్యులు అన్నారు. ఈ కార్యక్రమం లొ పార్టీ పెద్దలు , సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page