వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను

Spread the love

Families of recent deaths due to various causes

వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన కందాళ విజయమ్మ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తిరుమలాయపాలేం మండలం తాళ్ళచేర్వు కడారి వీరభద్రం తిమ్మక్కపేట చుంచు గౌతమ్ గోపాలపురం కొలిపాక జగ్గయ్య ఎర్రగడ్డ కొర్లపాటి నాగమ్మ, గోవింద చిన్న బిక్షం, పోలెపొంగు కాటయ్య, మేడ భద్రమ్మ కొక్కిరేణి గుర్రం వెంకయ్య తిరుమలాయపాలేం మద్దినేని వీరభద్రం,

వడ్డoపూడి వీరబాబు, కొమ్ము యల్లయ్య, గురవయ్య, నూకతోటి వెంకయ్య బాలాజీ నగర్ తండా భూక్యా వీరన్న బీసురాజుపల్లి తండా తాళ్ళపల్లి అనిల్ పిండిప్రోల్ జులకంటి అనంత రాములు, కత్తుల సరోజనమ్మ, ఉపేందర్ తేట్టెలపాడు కొమ్ముజడ సుబ్బారావు, కందుకూరి బంగారమ్మ దమ్మాయిగూడెం మునిగే లోకేష్, షేక్ ఖతిజా భీ జింకలగూడెం షేక్ కమాల్ భీ గోల్ తండా బాణోత్ భద్రమ్మ పాతర్లపాడు ముద్దిశెట్టి లక్ష్మమ్మ, కేశవులు,

జడల ఉపేంద్రయ్య తిప్పారెడ్డిగూడెం అయితరాజు వెంకటమ్మ జల్లేపల్లి చింతల నర్సమ్మ, దుస్సా ధనమ్మ, దువ్వల రమేష్, రేణుక, తురక వెంకటేశ్వర్లు హైదర్ సాయిపేట పుసులూరి వీరమ్మ, బాణోత్ నరేష్ (కుమారుడు 7 రోజులు) రావిచెట్టు తండా ఇస్లావత్ సీత, గుగులోత్ సోడి పడమటి తండా బాణోత్ విజయ చంద్రు తండా బోడ శవరి, భూక్యా మారోని కుటుంబాలను పరామర్శించి, ఓదార్చి,

మనో ధైర్యాన్ని కల్పించిన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ ఈ 40 కుటుంబాల సభ్యులకు 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page