టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించండి.

Spread the love

బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ విస్తృతంగా నిర్వహించండి.

  • నారాయణ, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి

నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ నందు నెల్లూరు నగర నియోజకవర్గ డివిజన్ ల పార్టీ ప్రధాన కార్యదర్శులతో మాజీ మంత్రి పోంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి లు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటింటికీ తిరిగి బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ విస్తృతంగా నిర్వహించాలని, త్వరితగతిన పూర్తిచేయాలని టీడీపీ ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులకు టీడీపీ అవశ్యకత ఎంత ఉందో ప్రజలకు తెలపాలని సూచించారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page