మామునూరు హెలీ ప్యాడ్ నుండి ఏటూరు నాగారం

Spread the love

*సాక్షిత వరంగల్ : – మామునూరు హెలీ ప్యాడ్ నుండి ఏటూరు నాగారం – కొండాయిలో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఆహార పొట్లాలు, నీరు, మందులను స్వయంగా దగ్గరుండి హెలికాప్టర్ ద్వారా పంపిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, అధికారులు, సిబ్బంది.


అలాగే *భద్రాచలం ప్రాంతంలో వరదల్లో చిక్కుకుని ఆందోళన చెందుతున్న బాధితుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ను, రెస్క్యూ టీం లను, ఆహార, నీటి పొట్లాలను దగ్గరుండి పంపిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *

Related Posts

You cannot copy content of this page