ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Spread the love


Ellamma’s mother is an MLA who participated in the marriage ceremony

ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భద్రసాయి నగర్ లో నిర్వహించిన ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు కుంట సిద్ధి రాములు, యాకయ్య, నదీం రాయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page