రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100కి.మీ.
ప్రముఖ SAR గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్ ఈవీ సంస్థ బడ్జెట్ లో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ2డబ్ల్యూని లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌ను సంస్థ రూ.49,999 ఎక్స్ షోరూం ధరకు విక్రయిస్తోంది. దీనిలో కొత్త అంశం ఏమిటంటే ఈ బైక్‌తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ స్కూటర్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి. మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని గరిష్ట వేగం గంటకు 50 కి.మీ ఉంటుంది.
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100కి.మీ.
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…