తెలంగాణా నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి

Spread the love

Efforts to solve the problems of Telangana Non Gazetted Veterinarians

సాక్షిత : * తెలంగాణా నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

తెలంగాణా నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పలు సమస్యలను విన్నవించగా, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మంత్రిని కలిసిన వారిలో అసోసియేట్ అద్యక్షులు రతన్, అధ్యక్షులు సురేష్, సెక్రెటరీ అభిషేక్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ట్రెజరర్ సుధాకర్ గౌడ్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అద్యక్షులు సైదులు, శేఖర్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page