శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మి తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

Spread the love

Echcherla MLA who conducted special pooja for Sri Sri Mahalakshmi’s mother Amma

శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మీ తల్లి జాతర మహోత్సవాలు సందర్భంగా శ్రీకాకుళం జిల్లాఎచ్చెర్లనియోజకవర్గం రణస్థలం మండలంలోని కమ్మసిగడాంగ్రామంలో శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మి తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి దుశ్శాలువాతో సత్కరించి శ్రీశ్రీశ్రీ మహలక్ష్మితల్లి చిత్ర పటాన్ని ప్రసాదం అందించారు.
ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ,సర్పంచ్లు, ఎంపీటీసీలు,శ్రీశ్రీశ్రీ మహలక్ష్మితల్లి ఆలయ కమిటీ సభ్యులు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page