సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ తెరాస పార్టీ నాయకులు చింత వెంకటేష్ తన పుట్టినరోజును పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యలరామంలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, ఆనంద్ కుమార్, భరత్ కుమార్, సాయి యాదవ్, మున్సిపల్ తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లేష్, సీనియర్ నాయకులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, భీమయ్య, బైండ్ల గోపాల్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ తెరాస పార్టీ నాయకులు చింత వెంకటేష్ తన పుట్టినరోజు
Related Posts
ప్రభుత్వ ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించిన శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్
SAKSHITHA NEWS ప్రభుత్వ ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించిన శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ సాక్షిత శంకర్పల్లి : మున్సిపల్ పరిధి ప్రభుత్వ ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సందర్శించారు. కమిషనర్ హాస్టల్…
అల్లు అర్జున్ను అరెస్ట్ చేసింది ఈ కేసులోనే.. FIR కాపీ
SAKSHITHA NEWS అల్లు అర్జున్ను అరెస్ట్ చేసింది ఈ కేసులోనే.. FIR కాపీ అల్లు అర్జున్ను రిమాండ్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్న పోలీసులు ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్న…