కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు కాలనీ నీట మునగడం జరిగింది. వర్షపు నీరు బయటకు తరించేందుకు నూతన డ్రైనేజీ ను నిర్మించే విధంగా సహకరించాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలర్లకు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ MLC , MLA మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల సహాయం తీసుకొని శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంగం సభ్యులు మరియు కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీ సమావేశంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు..
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…