రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురం జిహెచ్ఎంసి కార్యాలయం పక్కన ఉన్న బస్తి లో డ్రైనేజీ సమస్య ఉంది అని స్థానికుల వినత మేరకు జలమండలి డిజిఎం శివకృష్ణ,మేనేజర్ జనార్దన్ లతో కలిసి పర్యటించి తక్షణ మంజూరు చేయిస్తా అని హామీ ఇచ్చిన రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ లైన్ వేస్తాం అని డ్రైనేజీ లైన్ అనంతరం సీసీ రోడ్ కూడా వేయిస్తాం అని కార్పొరేటర్ హామీ ఇవ్వడం జరిగింది.మా సమస్య పరిష్కరిస్తునందుకు ఎంతగానో కృతజ్ఞత అని బస్తి వాసులు తెలుపడం జరిగింది.వారితో మోహన్ రెడ్డి,కుమార్ గౌడ్,సీఎం మల్లేష్,కుమ్మరి సత్యనారాయణ,చాకలి నర్సింహా,ప్రీతీ గౌడ్,బస్తి వాసులు.
ఓల్డ్ రామచంద్రపురం జిహెచ్ఎంసి కార్యాలయం పక్కన ఉన్న బస్తి లో డ్రైనేజీ సమస్య
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…