అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Spread the love

Dr. Gopireddy Srinivasa Reddy who participated in the Ayyappa Swami Padipuja Mahotsav

అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి


సాక్షిత : నరసరావుపేట రూరల్ మండలంలోని దొండపాడు గ్రామంలో లైఫ్ లైన్ హాస్పిటల్స్ మరియు గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

రాత్రి గ్రామంలోని బొడ్డు రాయి వద్ద భారీ ఎత్తున నిర్వహించిన ఈ పడిపూజలో ఎమ్మెల్యే చేతుల మీదుగా అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములు ఎమ్మెల్యే కి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు

Related Posts

You cannot copy content of this page