Door-to-door campaign with Planning Commission Chairman Vinod Kumar
కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గం లోని మండల కేంద్రమైన గట్టుపల్ గ్రామంలో ఉదయం ఆరు గంటల నుండి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వినోద్ కుమార్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన GHMC బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్ధిన్ .
.
ఈ కార్యక్రమంలో నాయకులు దేవులపల్లి కృష్ణమూర్తి, బాజని నాగేందర్ గౌడ్ మరియు స్థానిక తెరాస పార్టీ నాయకత్వం పాల్గొనడం జరిగింది.