సాక్షిత : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గానికి సీతాఫమంది ప్రాంతానికి చెందిన కిషోర్ చారి,2.5 లక్షల ప్రేమలత, 1.00 లక్ష సంధ్య 1.00 లక్ష అడ్డగుట్ట ప్రాంతానికి CMRF ద్వారా మంజురైన నిధుల మంజూరు పత్రాలు (LOC) లబ్దిదారుడు దయానంద కి అందించారు. సీతాఫలమంది లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ4.50లక్ష విలువజేసే LOC పత్రాలను అందించారు.. ఈ కార్యక్రమంలో తెరాసనాయకులు సీతాఫలమంది కార్పొరేటర్ కుమారి సామల హేమ మెట్టుగూడ కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత యువ నాయకుడు తీగుళ్ల రమేశ్వర్ గౌడ్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS