బాపట్ల జిల్లా పర్చూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. దాతల సహకారంతో 32 సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇటీవల పర్చూరులో వ్యాపార కూడళ్లు వద్ద దుకాణాలు, ఏటీఎంల వద్ద చోరీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో పోలీసులు కేసులు ఛేదించడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. నేరస్తులను పసిగట్టే విషయంలో సిసి కెమెరాలు ఎంతో దోహదపడతాయని, ఇది పోలీసు శాఖకు అత్యవసరమని ఎస్పీ తెలిపారు. సిసి కెమెరాలు ఏర్పాటుచేయడం వల్ల నేరాలు తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు
Related Posts
ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండ
SAKSHITHA NEWS Mar 31, 2024, ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై…
కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం
SAKSHITHA NEWS కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు…