డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్

Spread the love

District Science Fair Exhibition

డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో సిద్ధార్థ హైస్కూల్ లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న జిల్లాలో ఉన్న స్కూల్స్ పార్టిసిపెంట్స్, స్టూడెంట్స్, స్కూల్ యాజమాన్యాలకు శుభాకాంక్షలు తెలియజేసి విజేతలకు షీల్డ్ లను అందించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి మరియు డీ.ఈ.ఓ విజయకుమారి

.
ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెన్స్ బలరాం సార్ , కోటిరెడ్డి సార్ , యాదగిరి సార్ , డీ.ఎస్.ఓ శ్రీనివాస్ రెడ్డి , ఎం.ఈ.ఓ ఆంజనేయులు , ఎం.ఆర్.పి రమేష్ మరియు జిల్లాలో ఉన్న స్కూల్స్ టీచర్స్, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page