కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Spread the love

కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

సాక్షిత న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్ నందు అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ సభ్యులు అయినటువంటి మెచ్చా నాగేశ్వరావు గారి చేతుల మీదగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో మొత్తం 70 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆడపడుచులకు అందించడం జరిగింది

M L A మేచ్చ నాగేశ్వరావు గారు మాట్లాడుతు ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఈ కల్యాణ లక్ష్మి పథకం ఎంతో అండగా ఉంటుందని తెలియజేశారు ఈ పథకం ప్రవేశపెట్టిన కేసీఆర్ గారిని ఆడబిడ్డలు తన మేనమామగా భావిస్తున్నారు అని చెప్పసాగారు

ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట బి ఆర్ ఎస్ పార్టీ మండల కార్యదర్శి జుజ్జురి వెంకన్న బాబు , టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబర్ వెంకటేశ్వరరావు గారు , మండలానికి సంబంధించిన జడ్పిటిసిలు, సర్పంచులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page