SAKSHITHA NEWS

సాక్షిత : ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు మెట్టుగూడ డివిజన్ కు సంబంధించిన ఆసరా పించన్ల గుర్తింపు కార్డుల పంపిణీ శిబిరం గురువారం సితాఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. మేట్టుగుడా కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునతా ఆధ్యర్యంలో జరిగిన ఈ శిబిరంలో తెరాస యువ నేత తీగుల్ల కిశోర్ కుమార్ తో పాటు నాయకులు పాల్గొన్నారు.