ప్రకాశం జిల్లా యఱ్ఱగొండపాలెంమండలం అమానిగుడిపాడు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలనందు పదవతరగతి విధ్యార్ధులకు 55 మందికి హాల్ టికెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా దుబాయ్ నివాసి కొణిజేటి శ్రీనివాసరావు మరియు అమానిగుడిపాడు గ్రామరెవిన్యూ అధికారి తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్ లు విద్యార్ధులకు పెన్నులు, ఫ్యాడ్లు,పెన్సిళ్ళు ప్రధానోపాద్యాయులు కురిచేటి గోపి అధ్యక్షతన పంపిణీ చేయడంజరిగింది.ఈకార్యక్రమంలో విధ్యార్ధులంతా ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలని ఉపాధ్యాయులు కోటిప్రసన్న,వాడాలశ్రీనివాసులు మరియు ఉపాధ్యాయ ఉపాథ్యాయునిలు పెర్కొన్నారు.
పదవతరగతి విధ్యార్ధులకు 55 మందికి హాల్ టికెట్లు పంపిణీ
Related Posts
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్…. SAKSHITHA NEWS
మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూముల
SAKSHITHA NEWS మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూములలోని వివిధ సర్వే నెంబర్ లలో రిజిస్ట్రేషన్ నిలిపివేతపై..బాధితులకు…న్యాయం చేయాలని కోరుతూ…బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందచేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి SAKSHITHA NEWS