సికింద్రాబాద్, జూలై 27 : చిలకలగుడా లోని చారిత్రాత్మక కట్ట మైసమ్మ దేవాలయాన్ని అన్ని రీతుల్లో అభివృద్ధి చేస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. బోనాలు వేడుకల్లో భాగంగా 22 మంది ఆలయ హక్కుదారులకు ఆర్ధిక సాయం నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నివాసం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయం కార్యనిర్వహణాధికారి మహేందర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఒక్కో హక్కుదరునికి రూ.అయిదు వేల మేరకు చెల్లించగా, దానిని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆమోదంతో రూ.ఆరు వేలకు పెంచినట్లు ఈఓ మహేందర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు
హక్కుదారులకు నిధులు పంపిణీ
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…