సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు సిఫార్సు మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన యాదా నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ 24000/-చెక్కును శనివారం నాడు యాదవ్ నాగేశ్వరరావు ఇంటి వద్దకు వెళ్లి జిల్లా రైతుబంధు సభ్యులు మాజీ సర్పంచ్ మంకెన రమేష్ అందించరు.

సీఎం కేసీఆర్ కు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిలార సూర్యప్రకాష్ రావు, ఎంపీటీసీ కొల్లి యామిని వెంకయ్య, కిలారి కిరణ్, చేవుల వెంకట ప్రసాద్, నన్నక కోటయ్య, కనకపుడి వెంకటి, రాగం లింగ బాబు, దోమకొండ వెంకన్న, హుస్సేన్, యాద నరసింహారావు, ఆలస్యం రాములు, కోట బుచ్చాలు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page