కరీంనగర్ జిల్లా వినవక మండలం కేంద్రంలోని దళితుల ధర్నా

Spread the love

dharna-of-dalits

కరీంనగర్ జిల్లా వినవక మండలం కేంద్రంలోని దళితుల ధర్నా
వీణవంక మండల కేంద్రంలో దళితుల ధర్నా రాస్తారోకో నిన్న ఈటెల రాజేందర్ చేసిన అనిచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసినారు
వీణవంక మండలంలోని చుట్టుపక్క గ్రామాల దళితులు పెద్ద ఎత్తున ధర్మ రాస్తారోకో చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు మాట్లాడుతూ దళితులకు క్షమాపణ చెప్పాలని కోరారు

Related Posts

You cannot copy content of this page